Parliament Winter Session 2021 : Farm Laws Repeal Bill Passed Without Discussions || Oneindia Telugu

2021-11-29 378

On the 19th of this month, PM Modi announced the repeal of three agricultural laws. The PM has said he will withdraw agricultural laws in the winter session of this month. However, he did as he was told. The Rajya Sabha also passed a bill to repeal these three agricultural laws.
#ParliamentWinterSession2021
#FarmLawsRepealBill
#ParliamentSessions
#OmBirla
#HarivanshNarayanSingh
#MallikarjunKharge
#BJP
#RajyaSabha

మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తున్నట్లు ఈ నెల 19 న ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ నెలాఖరులో జరిగే శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటామన్నారు ప్రధాని. అయితే అన్న మాట ప్రకారం చేసారు. ఈ మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించింది.